నిరవధికము

 

జూన్ 23, 2025

నిరవధికము (nir-avadhikamu)

   అర్థము

    (విశేషణము) : అవధి(అంతు, మేర) లేనిది

  Meaning

   (adj) : unlimited; boundless; indefinite; infinite

    వాడుక / Usage

    పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధిక వాయిదా.
   The two Houses of Parliament have been adjourned indefinitely (sine die).

  మెదడుకు మేత / Food for thought

    నిధిచాల సుఖమో రాముని స
    న్నిధిసేవ సుఖమో నిజముగఁ బల్కు మనస
    దధి నవనీత క్షీరములు రుచో దాశ
    రథీ ధ్యానభజన సుధారసము రుచో
    శమ దమ మను గంగాస్నానము సుఖమో క
    ర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో
    మమత బంధవయుత నరస్తుతి సుఖమో
    సుమతి త్యాగ రాజనుతుని కీర్తన సుఖమో

    -- త్యాగరాజ స్వామి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం