వైవిధ్యము

 

జూన్ 24, 2025

వైవిధ్యము (vaividhyamu)

   అర్థము

    (విశేష్యము) : అనేక విధములుగా ఉండుట; విభిన్నిత; విలక్షణం

  Meaning

   (noun) : diversity; uniqueness

    వాడుక / Usage

    ‘మొక్క’బడి పెంపకం వద్దు.. వైవిధ్యం పాటిస్తేనే నగరాల్లో చల్లదనం.
   No more 'ritualistic' planting; only biodiversity can keep our cities cool.

  మెదడుకు మేత / Food for thought

    బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక
    బుద్ధిరాదు బుద్ధిరాదు భూరి విద్యల నేర్చిన
    ధాన్యధనములచేత ధర్మమెంతయుఁ జేసిన య
    నన్య చిత్తభక్తుల వాగమృతపానము సేయక
    మానక భాగవతాది రామాయణములు చదివిన
    మానుషావతారచరిత మర్మజ్ఞుల జతఁ గూడక
    యోగము లభ్యసించిన భోగములెంతో కల్గిన
    త్యాగరాజనుతుఁడౌ రామ దాసుల చెలిమి సేయక

    -- త్యాగరాజ స్వామి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం