పైరవీ

 

జూన్ 26, 2025

పైరవీ (pairavi)

   అర్థము

    (విశేష్యము) : పలుకుబడిని ఉపయోగించి వెంటపడి పని సాధించుకోవడం; సిఫారసు

  Meaning

   (noun) : using influence with people in power to get things done disregarding procedures

    వాడుక / Usage

    పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు.
   Government rife with influence peddlers!... TDP & Janasena sizzle.

  మెదడుకు మేత / Food for thought

    సందేహమును దీర్పుమయ్య, సాకేత నిలయ, రామయ్య
    నందార్చిత పరయుగములు మేలో
    నాగరీకమగు పాదుకా యుగంబులు మేలో
    వర మౌనులెల్ల చరణంబులను
    స్మరియింప నీవు వర మొసంగక
    భరతార్చనచే పాదుకలు
    ధరణి నిన్నొసగె త్యాగరాజ భాగ్యమా

   
 -- త్యాగరాజ స్వామి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం