ఇందువదన

 

జూన్ 29, 2025

ఇందువదన (induvadana)

   అర్థము

    (విశేష్యము) : స్త్రీ; చంద్రుని వంటి ముఖంగల స్త్రీ

  Meaning

   (noun) : a woman with a perfectly round, luminous and beautiful face resembling the full moon

    వాడుక / Usage

    హృదయము నందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించుగదా మందహాసమున మనసును దెలిపే ఇందువదన కనువిందు కదా.
   The love ballad of the heart; sweet nectar to ears. The coy smile of the beautiful faced, revealing her heart, a feast to the eyes it is.

  మెదడుకు మేత / Food for thought

    సమాజానికి వెలుగునిచ్చే కొవ్వొత్తిలా ఉండాల్సిన మీడియా, ప్రభుత్వానికి పూజ చేసే అగరబత్తి అయ్యింది.

    -- హిందీ హాస్య, రాజకీయ వ్యంగ్య కవి సంపత్ సరళ్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం