వన్నె
జులై 01, 2025
వన్నె (vanne)
అర్థము
(విశేష్యము) : రంగు; గౌరవం; కీర్తి; కాంతి; శోభ; అందమైనది
Meaning
(noun) : colour; hue; beauty; fame; esteem
వాడుక / Usage
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా రాణి... నిన్నే నా రాణి.
Radiant damsel steal my heart, will you..in my eyes shall I exalt you O my queen..only you.
మెదడుకు మేత / Food for thought
జనమేమో కోరుతున్నారు బతుకుతెరువు, కూడు... మీరేమో పెడుతున్నారు గడ్డానికి, పిలకకి కయ్యాల ముడి! నెయ్యి పోసి నిప్పు ఆర్పే ఆ 'జ్ఞానిని' ఏమనాలి? ఓ ఓటరు దేవుడా... నువ్వు ఘోరంగా మోసపోయావు చూడు! -- హిందీ హాస్య, రాజకీయ వ్యంగ్య కవి సంపత్ సరళ్
Comments
Post a Comment