మితి
జూన్ 17, 2025
మితి (miti)
అర్థము
(విశేష్యము) : కొలది; పరిమితి; గడువు; హద్దు
Meaning
(noun) : limit; bound; measure
వాడుక / Usage
మితి మీరిన ఉచితాలతో ముప్పు.
Excessive freebies are a bane.
మెదడుకు మేత / Food for thought
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః |
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||
(ఓ ధృతరాష్ట్ర మహారాజా! ముఖస్తుతి చేస్తూ, ఎప్పుడూ వినడానికి ఎంతో మధురంగా అనిపించే మాటలు చెప్పే మనుషులు చాలా సులభంగా దొరుకుతారు. కానీ, వినడానికి కాస్త కఠినంగా ఉన్నప్పటికీ, జీవితానికి మేలు చేసే నిజాలను చెప్పే వ్యక్తి, ఆ కఠిన నిజాలను ఓపిగ్గా వినే వ్యక్తి దొరకడం ఈ లోకంలో చాలా అరుదు)
-- విదురనీతి , మహా భారతం, వ్యాస మహర్షి
Comments
Post a Comment