క్షుద్రము
జూన్ 04, 2025
క్షుద్రము (kshudramu)
అర్థము
(విశేషణము) : అల్పము; నీచము; తుచ్ఛము
Meaning
(adj) : vulgar; lowly; vile
వాడుక / Usage
మత రాజకీయాలతో దేశంలో క్షుద్ర శక్తులు చెలరేగుతున్నాయి.
Religious politics have given a fillip to vile forces in the country.
మెదడుకు మేత / Food for thought
స్మృతా భవతి తాపాయ దృష్టా చోన్మాదకారిణీ |
స్పృష్టా భవతి మోహాయ సా నామ దయితా కథమ్ ||
(ఆమెను కేవలం మనసులో తలచుకుంటేనే విరహ వేదనతో గుండె మండిపోతుంది. ఎదురుగా చూస్తే చాలు పిచ్చి ఎక్కినట్లు అవుతుంది. ఇక ఆమెను తాకితే... ఒళ్ళు తెలియని మైకంలో ముంచేస్తుంది. ఇంతలా నన్ను పలవరింపజేస్తూ, నానా కష్టాలూ పెట్టే ఆమెను... లోకులు ‘దయిత’ (అంటే దయ చూపేది, ప్రియురాలు) అని ఎలా అంటున్నారో నాకు అర్థం కావడం లేదు!)
-- శృంగార శతకం, భర్తృహరి
Comments
Post a Comment