హుషారు
జూన్ 30, 2025
హుషారు (husāru)
అర్థము
(విశేష్యము) : జాగ్రత్త; తెలివి; ఉత్సాహం
Meaning
(noun) : carefulness; alertness; high spirits
వాడుక / Usage
జోరుగా హుషారుగా షికారు పోదమా...హాయి హాయిగా... తీయ తీయ్యగా.
Let's go on a lively trip...joyful and merry...with intoxicating sweetness.
మెదడుకు మేత / Food for thought
ఉదయం ఇంటిపై ED దాడి జరిగితే... మధ్యాహ్నానికల్లా టీ తాగుతూ అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చు, ప్రస్తుతం దేశంలో అలాంటి గాలే వీస్తోంది! -- హిందీ హాస్య, రాజకీయ వ్యంగ్య కవి సంపత్ సరళ్
Comments
Post a Comment