డెందము
జులై 02, 2025
డెందము (ḍendamu)
అర్థము
(విశేష్యము) : హృదయము; మనసు; ఊహ
Meaning
(noun) : heart; mind; wish; desire
వాడుక / Usage
నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే.
Your beauty enamours my heart like a fine sandalwood; your shapely elegance, O my beloved, lights the pupil of my eyes.
మెదడుకు మేత / Food for thought
ఒక పక్క విగ్రహాలు ఆకాశమంత ఎత్తుకు లేస్తున్నాయి, మరో పక్క ప్రజాస్వామ్యం పాతాళంలోకి మునిగిపోతోంది! రెప్పవాల్చకుండా అబద్ధాలాడే ఈ రోజుల్లో... నిత్యం అసత్యాలు పలికేవారికే 'సత్యహరిశ్చంద్ర' అవార్డులు లభిస్తున్నాయి! -- హిందీ హాస్య, రాజకీయ వ్యంగ్య కవి సంపత్ సరళ్
Comments
Post a Comment