రెమ్మ
జులై 03, 2025
రెమ్మ (remma)
అర్థము
(విశేష్యము) : చిన్న కొమ్మ
Meaning
(noun) : a small branch/twig
వాడుక / Usage
ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా.
A leaf lost among leaves, a bloom lost among blooms, a branch lost among branches, a tender shoot new-born; shall I become one with this forest? Come what may, shall I stay?
మెదడుకు మేత / Food for thought
అంగీకారపు బీజంలోంచి మొలిచేవి భజన బాణీలే, కవిత మొలవాలంటే అసమ్మతపు నేలని చీల్చుకు రావాలి. -- హిందీ హాస్య, రాజకీయ వ్యంగ్య కవి సంపత్ సరళ్
Comments
Post a Comment