మెదలు

 

జులై 06, 2025

మెదలు (medalu)

   అర్థము

    (క్రియ) : కదులు; కొంచం చలించు; తిరుగు; సంచరించు

  Meaning

   (verb) : to move/stir/wander

    వాడుక / Usage

    కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలి అలికిడి విన్నంతనే జల జలమని పొంగి పొరలు.
   They neither move nor stir, open the mouth nor talk; beams and reveals it's layers to the notes of a chisel.

  మెదడుకు మేత / Food for thought

    పని చేయడమే పూజ అన్నారు తొలి ప్రధాని నెహ్రు, పూజ చేయడమే పని అన్నారు నేటి ప్రధాని మోడీ.

    -- హిందీ హాస్య, రాజకీయ వ్యంగ్య కవి సంపత్ సరళ్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం