వినువీధి

 

జులై 10, 2025

వినువీధి (vinuveedhi)

   అర్థము

    (విశేష్యము) : ఆకాశ మార్గం; ఆకాశం; స్వర్గం

  Meaning

   (noun) : the sky; heavenly paths

    వాడుక / Usage

    వినువీధిలోని తారాకుమారీ దరిజేరనౌనా ఈ చందమామ; చేరువేకారా రేరాజుకు ఆ తారక నవ్వునోయి నినుగనీ.
   Will this moon ever be able to reach the stellar princess on the heavenly ways? Come closer, wouldn't that star smile upon seeing you, the King of the Night?

  మెదడుకు మేత / Food for thought

    నేను సెక్యులర్ హేతువాదిని, నిబద్ధమైన జాతీయవాదిని, గర్వించే భారతీయుడిని — హిందూ మతోన్మాదులకైనా, ముస్లిం మతోన్మాదులకైనా సమానంగా ఇబ్బందికరంగా అనిపించే వ్యక్తిని.

    -- జావేద్ అఖ్తర్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం