నిమిత్తము

 

జులై 13, 2025

నిమిత్తము (nimittamu)

   అర్థము

    (విశేష్యము) : కారణము; గుర్తు; చిహ్నము; శకునము

  Meaning

   (noun) : a cause; omen; motive; sign; token

    వాడుక / Usage

    సూర్యాపేట పరిసర ప్రాంత రైతులు ధాన్యాన్ని విక్రయించే నిమిత్తం పెద్దమొత్తంలో మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చారు.
   Suryapet area farmers have brought huge stocks of grain to the market for sale.

  మెదడుకు మేత / Food for thought

    ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో
    నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్య మధ్య ఆ
    ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
    పద్దెములందు ఈ మధురభావము లెచ్చటనుండి వచ్చురా?

    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం