వ్యర్థము
జులై 14, 2025
వ్యర్థము (vyarthamu)
అర్థము
(విశేషణము) : అర్థము లేనిది; ప్రయోజనము/ఉపయోగము లేనిది; అక్కర లేనిది
Meaning
(adj) : useless; futile; fruitless; waste
వాడుక / Usage
పారిశ్రామిక వ్యర్థాలపై నిఘా కరువు.
Scant vigilance on industrial waste disposal.
మెదడుకు మేత / Food for thought
గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ? నిల్కడ యింటిలోననోపంటపొలానొ? చేయునది పద్యమొ సేద్యమొ? మంచమందు గూ
ర్చింటివొ మంచెయందొ? కవివో గడిదేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే హలమా కలమా ప్రియంబగున్?
-- మహాకవి పోతన, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి
Comments
Post a Comment