పరాభవము
జులై 15, 2025
పరాభవము (parā-bhavamu)
అర్థము
(విశేష్యము) : అవమానము; తిరస్కారము; నాశనము
Meaning
(noun) : humiliation; defeat; disrespect; insult
వాడుక / Usage
సినర్‌దే వింబుల్డన్.. ఫైనల్లో జ్వెరెవ్‌కు పరాభవం.
Sinner crowned at Wimbledon..Zverev defeated in Final.
మెదడుకు మేత / Food for thought
అధికారం మానవుడిని అహంకార పూరితుడిగా మార్చే వేళ, కవిత్వమే అతని శక్తుల పరిమితులను గుర్తుచేసి మేల్కొల్పుతుంది. -- జాన్ ఎఫ్. కెన్నెడీ
Comments
Post a Comment