మధుపము
జులై 21, 2025
మధుపము (madhupamu)
అర్థము
(విశేష్యము) : మధువు (తేనె) సేవించేది; తుమ్మెద; తేనెటీగ
Meaning
(noun) : a bee
వాడుక / Usage
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు.
Used to the sweet nectar of hibiscus, will the bee suckle the poison ivy?!
మెదడుకు మేత / Food for thought
నాకు ఒంటరితనం ఎంతో హాయిని ఇస్తుంది. ఎంతటి గొప్ప వాళ్ళతో ఉన్నా కాసేపటికి విసుగు, మనశ్శాంతి దూరం కావడం సహజం. అందుకే నాకు ఏకాంతం అంటే ఇష్టం. ఏకాంతాన్ని మించిన గొప్ప తోడుని నేను ఎక్కడా కనుగొనలేదు.-- వాల్డెన్, హెన్రీ డేవిడ్ థోరో
Comments
Post a Comment