వేదన
జులై 22, 2025
వేదన (vedana)
అర్థము
(విశేష్యము) : నొప్పి; బాధ; తెలుపుట
Meaning
(noun) : pain; agony; distress; to recount/express
వాడుక / Usage
సినిమాల్లో తెలుగు భాష కనుమరుగవుతుందని వేదన చెందిన అంబికా కృష్ణ.
Ambika Krishna pained at Telugu disappearing from movies.
మెదడుకు మేత / Food for thought
పాలన నియంతృత్వంగా మారినప్పుడు, దానికి ఎదురుతిరిగి విప్లవం చిందించడం ప్రజల నైతిక హక్కుగా మారుతుంది.-- విక్టర్ హ్యూగో
Comments
Post a Comment