కమరు

 

జులై 27, 2026

కమరు (kamaru)

   అర్థము

    (విశేష్యము/క్రియ) : కాలిన కంపు; ఎండిపోవు; వాడిపోవు; ఒడ్డాణము

  Meaning

   (noun/verb) : burning smell; charred; withered; singe; waist band

    వాడుక / Usage

    ప్రజాస్వామ్యం కమరుగా యువత కదిలితే అధికార దురహంకారం కమరాల్సిందే.
   Democracy girdled around them, When the youth march; the hubris of power shall wither away.

  మెదడుకు మేత / Food for thought

    కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజితప్రజమ్ |
    రాజ్యం తవానుజానంతి మంత్రిణః కైకేయీసుత ||

    (ఒక మంచి పాలకుడి రాజ్యంలో శిక్షలు న్యాయబద్ధంగా ఉండాలి కానీ, ప్రజల్లో భీతిని గొలిపేంత క్రూరంగా ఉండకూడదు. రాజు ప్రజలకు భయాన్ని కాకుండా రక్షణను, నమ్మకాన్ని ఇవ్వాలి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పాలనను మంచి మంత్రులు ఎన్నడూ సమర్థించరు అని రాముడు భరతుడికి గుర్తుచేస్తున్నాడు)

    -- వాల్మీకి రామాయణం, అయోధ్యా కాండ, 100వ సర్గ, 27వ శ్లోకం

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం