పయ్యర
జులై 30, 2026
పయ్యర (payyara)
అర్థము
(విశేష్యము) : చల్ల గాలి; దక్షిణ దిక్కు నుంచి వచ్చే గాలి
Meaning
(noun) : a cool southerly wind
వాడుక / Usage
వేసవిలో భగ్గుమనే ఎండల నుండి సాయంకాలపు పయ్యర సేద తీర్చింది.
The cool southerly wind was a welcome respite from the summer furnace.
మెదడుకు మేత / Food for thought
వ్యసనే కచ్చిదాఢ్యస్య దుర్గతస్య చ రాఘవ । అర్థం విరాగాః పశ్యంతి తవ అమాత్యాః బహుశ్రుతాః
(రాఘవా! భరతా! శాస్త్రజ్ఞులైన నీ మంత్రులు మరియు న్యాయాధికారులు ధనవంతుడికి, పేదవాడికి నడుమ ఏదైనా వివాదం (కేసు) వచ్చినప్పుడు... ఎలాంటి రాగద్వేషాలకు, పక్షపాతానికి లోనుకాకుండా యథార్థమైన న్యాయాన్ని చూసి తీర్పు ఇస్తున్నారా?)
-- వాల్మీకి రామాయణం, అయోధ్యా కాండ, 100వ సర్గ, 58వ శ్లోకం
Comments
Post a Comment