రోదసి
జులై 09, 2025
రోదసి (rōdasi)
అర్థము
(విశేష్యము) : మన్ను మిన్ను; భూమి ఆకాశం మధ్యన ఉన్న చోటు
Meaning
(noun) : space; heaven and earth
వాడుక / Usage
గ్రహారాశులనధిగమించి ఘన తారల పధమునుంచి గగనాంతర రోదసిలో గంధర్వగోళగతుల దాటి.
Surmounting the planets, on the path of distant stars, crossing the inter stellar space of the heavenly spheres.
మెదడుకు మేత / Food for thought
వాళ్ళు తుపాకీ అంతా చెరిపేసే ఎరేజర్ అనుకుంటున్నారు, కానీ నిజానికి అది ఎన్నటికీ చెరగని శాశ్వత మార్కర్. -- నరేంద్ర దాభోల్కర్ మెమోరియల్ లెక్చర్, వరుణ్ గ్రోవర్
Comments
Post a Comment