ఏమారు

 

జులై 31, 2026

ఏమారు (yemaru)

   అర్థము

    (క్రియ) : జాగ్రత లేకపోవడం; మోసపోవడం

  Meaning

   (verb) : being careless; to be tricked/deluded

    వాడుక / Usage

    శత్రువు ఎప్పుడు ఏమారుతాడా అని చూసి దెబ్బకొట్టాడు.
   He waited for his enemy to lower the guard and then attacked.

  మెదడుకు మేత / Food for thought

    కచ్చిదర్థేన వా ధర్మం ధర్మం ధర్మేణ వా పునః ।
    ఉభౌ వా ప్రీతిలోభేన కామేన న విబాధసే ॥

    (నాయనా భరతా! నీవు కేవలం ధనం సంపాదించాలనే వ్యామోహంతో 'ధర్మాన్ని' పక్కన పెట్టడం లేదు కదా? అలాగే కేవలం ధర్మాచరణ పేరిట ఆర్థికాభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదు కదా? లేదా భోగేచ్ఛ, లోభం, సుఖాల పట్ల అతిగా ఉన్న కామం (కోరికలు) వలన ధర్మార్థాలు రెండింటికీ విఘాతం కలిగించకుండా సమతుల్యంగా పాలన సాగిస్తున్నావా?)

    -- వాల్మీకి రామాయణం, అయోధ్యా కాండ, 100వ సర్గ, 62వ శ్లోకం

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం