వగ

 

జులై 08, 2025

వగ (vaga)

   అర్థము

    (విశేష్యము) : విధానము; విచారము; విలాసము; మాయలు; శృంగార చేష్ట

  Meaning

   (noun) : manner; sorrow; cunning pretence; amorous action

    వాడుక / Usage

    వగలరాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే.
   Amorous charms have you, debonair am I; age is ripe and our pair is right, cross the bounds of your palace, come meet me.

  మెదడుకు మేత / Food for thought

    మీరు నరేంద్ర అవ్వాలనే అనుకుంటే దాభోల్కర్ అవ్వండి (తర్వాత చెప్పకుండా చెప్పబడింది "అంతేగాని మోదీ కాదు") .

    -- వరుణ్ గ్రోవర్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం