కండకావరము

 

జులై 23, 2025

కండకావరము (kandakāvaramu)

   అర్థము

    (విశేష్యము) : గర్వం; మదం; అహంకారం

  Meaning

   (noun) : pride; arrogance

    వాడుక / Usage

    విద్యార్థులపై లాఠీ ఛార్జి ప్రభుత్వ కండకావరానికి నిదర్శనం.
   The baton charge on students shows the arrogance of the government.

  మెదడుకు మేత / Food for thought

    పరిపూర్ణమైన నియంతృత్వం పైకి ప్రజాస్వామ్యంలా కనిపిస్తుంది. అది గోడలు లేని ఒక జైలు, అందులోని ఖైదీలకు తప్పించుకోవాలనే ఆలోచన కూడా రాదు. అది ఎలాంటి బానిసత్వ వ్యవస్థ అంటే - వినియోగతత్వం, వినోదాల ద్వారా ప్రజలే తమ బానిసత్వాన్ని ప్రేమించడం మొదలుపెడతారు!

    -- బ్రేవ్ న్యూ వరల్డ్, ఆల్డస్ హక్స్లీ

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం