మందహాసము
జులై 07, 2025
మందహాసము (manda-haasamu)
అర్థము
(విశేష్యము) : చిరు (చిన్న) నవ్వు
Meaning
(noun) : a light smile/laugh
వాడుక / Usage
ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరి ఒకపరి వివరించవే.
For whom this sly smile? Will you not tell me once?
మెదడుకు మేత / Food for thought
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాలపై భారత సుప్రీంకోర్టు వహిస్తున్న మౌనం విమర్శలకు అతీతం కాకూడదు. -- కునాల్ కామ్రా
Comments
Post a Comment