అరమరిక

 

ఆగష్టు 03, 2026

అరమరిక (aramarika)

   అర్థము

    (విశేష్యము) : సందేహము; అనుమానం; జంకు; భేదము; వేర్పాటు

  Meaning

   (noun) : hesitation; doubt; reservedness; difference

    వాడుక / Usage

    ఆమె అరమరికలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటుంది.
   She has an open and friendly rapport with everyone.

  మెదడుకు మేత / Food for thought

    ఆర్థోడాక్సీ (అంధానుసరణ/చాందసత్వం) అంటే ఆలోచించకపోవడమే - ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోవడమే. ఆర్థోడాక్సీ అనేది ఒక రకమైన అచేతనత్వం - స్ఫృహ లేకపోవడం.

    -- 1984, జార్జ్ ఆర్వెల్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం