నిమ్మళము

 

ఆగష్టు 05, 2026

నిమ్మళము (nimmaḷamu)

   అర్థము

    (విశేష్యము) : శాంతము; నిర్మలము; కుదురు; స్వస్థము

  Meaning

   (noun) : gentleness; slowness; ease; healthy; happy

    వాడుక / Usage

    నిమ్మళంగా సాగే వారి జీవితంలోకి తుఫానులాగా అతను వచ్చాడు.
   He entered, like a storm, there happy and peaceful life.

  మెదడుకు మేత / Food for thought

    నిరంకుశత్వ రాతి గుండెల ఉక్కు పాదాలు
    దూది పింజాలుగా కొట్టుకు పోతాయో
    అణగారిన మన పాదాల క్రింద
    భూమి నలుదిక్కులా మారుమ్రోగి
    కర్కశ నాయకుల శిరస్సులపై
    ఫెళఫెళ మెరుపులు ప్రజ్వలించే రోజు
    మనం చూస్తాం

    -- హమ్ దేఖేంగే, ఫైజ్ అహ్మద్ ఫైజ్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం