బెంబేలు

 

ఆగష్టు 06, 2026

బెంబేలు (bembelu)

   అర్థము

    (విశేష్యము) : గాబరా; భయం; ఆదుర్దా

  Meaning

   (noun) : perplexity; confusion; fright

    వాడుక / Usage

    రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు.
   Decimation of rupee's value rattles importers.

  మెదడుకు మేత / Food for thought

    దేవుని సన్నిధిలో దైవం పేరిట
    చేసే మోసాల అసత్యాలు మటు మాయం అయ్యే వేళ
    మనం - భగవంతుని కోసం తపించే మనం - వెలివేయబడిన సామాన్యులం
    అధికారపు సభలలో ఆసనాలపై మన స్థానం నిఖిలమవ్వగా
    నియంతల సింహాసనాలు దద్దరిల్లి పెకిలించబడే రోజు
    మనం చూస్తాం మనం చూస్తాం
      
    -- హమ్ దేఖేంగే, ఫైజ్ అహ్మద్ ఫైజ్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం