అవిసి

 

ఆగష్టు 11, 2026

అవిసి (avisi)

   అర్థము

    (విశేషణం/విశేష్యం) : అలసి; శ్రమపడి; నీరసపడి; ఒక పీచు పంట

  Meaning

   (adj/noun) : exhaustion; weariness; tired; flax seeds

    వాడుక / Usage

    చనిపోయిన పిల్ల డాల్ఫిన్‌ను వదల్లేక గుండెలవిసేలా రోదించిన తల్లి డాల్ఫిన్!
   Unable to let go of her deceased calf, a mother dolphin mourns with heartbreaking grief .

  మెదడుకు మేత / Food for thought

    నచ్చింది నిర్మొహమాటంగా చెప్పగలగాలి. నమ్మింది శిఖరం ఎక్కి అరిచి వినిపించాలి. ఏమనుకుంటారో ఏమనుకుంటారో అనే అతి మర్యాదని ఏమీ అనకుండా అనకుండా అనే అతి జాగ్రత్తని పాటించి రాసే లక్షణాలను పెట్టెలో పెట్టి తాళం పారవేయాలి. సమాజానికి లాలి పాడ్డం మన పని కాదు. మెచ్చేది చెప్పడం మన పని కాదు. దానికి ఇష్టం లేనివి మానుకోడం మన పని కాదు.

    -- కథలు ఇలా కూడా రాస్తారు, మొహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం