అగంతకుడు

 

ఆగష్టు 12, 2026

అగంతకుడు (agantukudu)

   అర్థము

    (విశేష్యం) : అనుకోకుండా, హఠాత్తుగా లేదా పిలవకుండా వచ్చిన వ్యక్తి; దొంగ

  Meaning

   (noun) : uninvited guest; stranger; intruder

    వాడుక / Usage

    బ్యాంకు నుంచి బయటకు వచ్చిన వ్యక్తిపై ఒక అగంతకుడు దాడి చేసి డబ్బుతో పారిపోయాడు.
   As the person stepped out of the bank a thief snatched the money and ran away.

  మెదడుకు మేత / Food for thought

    అంటే యుద్ధం పేరుతో నూరుమంది అన్నదమ్ముల ఆయువు తీసి తోబుట్టువులు బంధువులు అని చూడకుండా శత్రుశేషం పేరుతో వంశాంకురాలను కూడా నిర్మూలించి అంతటి కురుక్షేత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పాండవులను ఇప్పుడు చూస్తున్న కోణంలా చూడాలా లేక వేరే కోణంలో చూడాలా అన్న మీమాంస కొంచం రావాలి. దేశంలో ఇన్ని కోట్ల మంది తిండి గుడ్డ గూడూ లేకుండా అలమటిస్తుంటే ఆ సమస్య పట్టక ఎవరి పొయ్యి మీద ఏ కూర ఉడుకుతుందో కనిపెట్టడమే ఏ కూర ఉడకాలో అదేశించడమే ఒక సమస్య ఎందుకయ్యిందో గ్రహించగలగాలి.

    -- కథలు ఇలా కూడా రాస్తారు, మొహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం