మరందము
ఆగష్టు 20, 2026
మరందము (marandamu)
అర్థము
(విశేష్యము) : మకరందం; పుష్ప రసం; పువ్వులలో ఉండే తేనె
Meaning
(noun) : nectar; honey of flowers
వాడుక / Usage
అనుభవించు కొలంది నినుమడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము.
Overflowing with nectar the little bundle of joy is fruit of Brahman itself.
మెదడుకు మేత / Food for thought
సంఘ్ నాయకుల ప్రసంగాలు విషపూరితమైనవి. ఈ విషం ఫలితంగానే మహాత్మా గాంధీ హత్య చేయబడ్డారు. సంఘ్ అనుచరులు గాంధీజీ హత్యను మిఠాయిలు పంచిపెట్టి పండగ చేసుకున్నారు.
-- 1948, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్
Comments
Post a Comment