దీటు
ఆగష్టు 31, 2026
దీటు (dīṭu)
అర్థము
(క్రియ/విశేష్యము) : సరి; సమానము; విధానము; సమఉజ్జీ
Meaning
(verb/noun) : equal; similar; like; method
వాడుక / Usage
సూటిగ సూటిగ దీటుగ దీటుగ నాటుకు పోయిన చూపుల కొట్టుడు...చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు.
Sharp and pointed, the piercing gaze in matching zeal..again and again, the rhythmic breathing of passion intense.
మెదడుకు మేత / Food for thought
మనిషి యొక్క అహంకారాన్ని అణచడానికి ప్రకృతి అంబుధిలో లెక్క లేనన్ని అస్త్రాలు ఉన్నాయి.
-- వేన్ గెరార్డ్ ట్రోట్మన్, బ్రిటీష్ రచయిత
Comments
Post a Comment