అరుదు
సెప్టెంబర్ 01, 2026
అరుదు (arudu)
అర్థము
(విశేషణము/విశేష్యము) : అపురూపము; ఆశ్చర్యం; వింతైన; తరచుగా కనపడనిది
Meaning
(adj/noun) : rare; uncommon; surprise; precious
వాడుక / Usage
అగుపించెను ఆనాటి తలపూ అరుదైన వలపూ..ఈ ఓర చూపుల తొందరలూ.
Cherished memory of that day's precious love..looks of askance in desire.
మెదడుకు మేత / Food for thought
ప్రకృతి క్రూరమైనది కాదు, కానీ మానవుని బలహీనతల పట్ల నిర్లిప్తంగా ఉంటుంది.
-- మెలిస్సా ఫెబోస్, అమెరికన్ రచయిత
Comments
Post a Comment