భోగట్టా

 

సెప్టెంబర్ 04, 2026

భోగట్టా (bhōgaṭṭā)

   అర్థము

    (విశేష్యము) : సమాచారం; వివరం; విచారణ 

  Meaning

   (noun) : information; details; enquiry

    వాడుక / Usage

    వేగుంజామున రంగులద్దు నల శిల్పబ్రహ్మ దే గ్రామమో భోగట్టా కనివచ్చితే.
   At dawn he paints the most divine sculptures, wonder where he comes from.

  మెదడుకు మేత / Food for thought

    రెండు వందల సంవత్సరాల క్రితం, ప్రకృతి తల్లికి కోపం వచ్చింది. మనుషుల్లోని అత్యాశను మింగేసే ఒక మహమ్మారితో ప్రపంచంపై విరుచుకుపడింది. ఒక శాతమైన ధనవంతుల వర్గం ఆమెకు ఆకలి పెంచే అల్పహారం మాత్రమే. ఆ తర్వాత మరో 60 శాతం జనాభా బలైపోయింది... చివరికి ఈ మొత్తం ప్రపంచమే స్తంభించిపోయే వరకు! ఆ అరాచకత్వం లక్షలాది మంది ప్రాణాలను తీసింది, అలాగే పెట్టుబడిదారీ విధానాన్ని (క్యాపిటలిజాన్ని) పూర్తిగా అంతం చేసింది. భూమి కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి పూజించేలా చేసిన వ్యవస్థ అది.

    -- గ్యాబీ రివెరా, అమెరికన్ రచయిత్రి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం