ముకుందుడు
సెప్టెంబర్ 07, 2026
ముకుందుడు (mukunduḍu)
అర్థము
(విశేష్యము) : అరిషడ్వార్గాల నుంచి సంసారం నుంచి ముక్తి/మోక్షము ఇచ్చు వాడు; విష్ణువు
Meaning
(noun) : one who gives liberation from Samsara; Vishnu
వాడుక / Usage
గద్వాల సంస్థాన ఆస్థాన కవి పెద్దన, ముకుందవిలాసం అనే ప్రబంధం రచించారు.
The court poet of Gadwal, composed the classic "Vishnu's mirth".
మెదడుకు మేత / Food for thought
నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో ||హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో |
మురహర పద్మ నాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో ||
నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో |
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమో నమో ||
వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో |
శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజనననుత నమో నమో ||
-- అన్నమాచర్య
Comments
Post a Comment