మాధవుడు

 

సెప్టెంబర్ 09, 2026

మాధవుడు (madhavuḍu)

   అర్థము

    (విశేష్యము) : లక్ష్మీ (మా) పతి; మధురమైన వాడు; విష్ణువు

  Meaning

   (noun) :  Lakshmi's husband; one who is sweet as honey; Vishnu

    వాడుక / Usage

    భక్తి అంటే అదే కదా! అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!
   That's what Bhakti is. Vishnu's bliss has no bounds to devotees.

  మెదడుకు మేత / Food for thought

    కూటికోసం, కూలికోసం

    పట్టణంలో బ్రతుకుదామని-

    తల్లిమాటలు చెవిన పెట్టక

    బయలుదేరిన బాటసారికి,

    మూడురోజులు ఒక్కతీరుగ

    నడుస్తున్నా దిక్కుతెలియక-

    నడిసముద్రపు నావరీతిగ

    సంచరిస్తూ సంచలిస్తూ,

    దిగులు పడుతూ, దీనుడౌతూ

    తిరుగుతుంటే-

    చండచండం, తీవ్రతీవ్రం

    జ్వరం కాస్తే,

    భయం వేస్తే,

    ప్రలాపిస్తే-

    మబ్బుపట్టీ, గాలికొట్టీ,

    వానవస్తే, వరదవస్తే,

    చిమ్మచీకటి క్రమ్ముకొస్తే

    దారితప్పిన బాటసారికి

    ఎంత కష్టం!

    -- బాటసారి, మహాప్రస్థానం

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం