చేలు

 

సెప్టెంబర్ 16, 2026

చేలు (chelu)

   అర్థము

    (విశేష్యము) : పంట పొలాలు; మాగాణి; పైరు

  Meaning

   (noun) :  field; land under cultivation

    వాడుక / Usage

    పచ్చని చేల.. పావడ కట్టీ.. కొండమల్లెలే కొప్పునబెట్టి.. వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని.
   The green of the fields adorning her dress, fragrant jasmines bedecked in her hair; here comes our divine damsel.

  మెదడుకు మేత / Food for thought

    కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి
    నీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
    ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుజేసి
    పెంచుకున్న తల్లీ ఓ ఆడదనే మరిచారా
    కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
    ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర
    ప్రతి భారతసతి మానం చంద్రమతి మాంగళ్యం
    మర్మస్థానం కాదది నీ జన్మస్థానం
    మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
    -- ప్రతిఘటన, వేటూరి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం