అస్తవ్యస్తం
సెప్టెంబర్ 21, 2026
అస్తవ్యస్తం (asthavyastham)
అర్థము
(విశేష్యము/విశేషణము) : తారుమారు; అడ్డదిడ్డం; తికమక; గందరగోళం
Meaning
(noun/adj) : chaotic; disorderly; erratic
వాడుక / Usage
మోదీకి తక్షణ సవాళ్లు.. అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ, జెన్ జీ అశాంతి.
Modi's immediate challenges.. broken economy and Gen-Z unrest.
మెదడుకు మేత / Food for thought
రేపు 12 గంటలకు నాకు స్వేచ్ఛ లభిస్తుంది. నేను నా తోటి మానవులను కలిసే హక్కు పొందుతాను. కానీ నేను ఈ గదిని వీడి సూర్యోదయాన్ని చూసేలోపు మీతో ఈ నాలుగు ముక్కలు చెప్పడం అవసరం అని నాకు తోచింది. స్పష్టమైన అంతఃకరణ శుద్ధితో నన్ను గమనిస్తున్న దేవుని ఎదురుగా చెప్తున్నట్టుగా నేను మీతో చెప్పేది ఏమంటే - స్వేచ్ఛని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని, అసలు మీ పుస్తకాలలో మంచివిగా కొనియాడబడే వాటన్నింటిని నేను తృణీకరిస్తున్నాను.
-- అంతన్ చెకోవ్ రాసిన "ది బెట్" కథ ముగింపులో, ఖైదీ బ్యాంకర్ కోసం రాసిన లేఖ
Comments
Post a Comment