తృణము
సెప్టెంబర్ 24, 2026
తృణము (tṛiṇamu)
అర్థము
(విశేష్యము) : గడ్డి; అల్పమైన వస్తువు
Meaning
(noun) : grass; straw; a mere trifle
వాడుక / Usage
అతని సలహాలను ప్రధాన మంత్రి తృణీకరించారు.
The Prime Minister did not value his advice.
మెదడుకు మేత / Food for thought
కలుగులో దాక్కునే ఎలకల కన్నా మనం ఏ రకంగాను గొప్పవాళ్ళం కాదు. మీరంతా మతి తప్పి తప్పుదారి పట్టారు. అబద్ధాలను నిజాలని, వికారాన్ని సౌందర్యమని భ్రమపడుతున్నారు. మీరు భూమిని ఎంచుకునే విధానాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను మీ జీవితాల్ని ఎంత తృణప్రాయంగా చూస్తున్నానో నిరూపించడానికి, మీరు ఇవ్వబోయే రెండు మిలియన్లను నేను వదులుకుంటున్నాను. ఆ సొమ్ముకి నేను అనర్హుడిగా ఉండటానికై, నేను అనుకున్న సమయం కంటే ఐదు గంటల ముందు ఇక్కడి నుంచి బయట పడతాను. ఆ విధంగా ఒప్పందాన్ని అతిక్రమిస్తాను.
-- అంతన్ చెకోవ్ రాసిన "ది బెట్" కథ ముగింపులో, ఖైదీ బ్యాంకర్ కోసం రాసిన లేఖ
Comments
Post a Comment