కూన
సెప్టెంబర్ 15, 2026
కూన (kūna)
అర్థము
(విశేష్యము) : పిల్ల; కుర్ర; పశువుల/పక్షుల బిడ్డ
Meaning
(noun) : a child; infant; cub/young of any animal/bird
వాడుక / Usage
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై.
She is the song of Viswanadha (Satyanarayana who wrote Kinnerasani patalu), the song the sweet drizzle of flower's nectar; the graceful gallivanting of the young the beauty of Kuchipudi.
మెదడుకు మేత / Food for thought
ఓ... చుక్కా నవ్వవే.. వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాలా.. జంట పేరంటాలా
పొందు ఆరాటాలా.. పొంగు పోరాటాలా
మొగ్గ తుంచుకుంటే.. మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే.. బులపాటాలా
దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
ఓ... రామచిలకా చిక్కని ప్రేమమొలకా
గూడు ఏమందమ్మా.. ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వే గోరింకా
తోడుగుండిపోవె కంటి నీరింక
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేరులే ఇంకా
అందమైన రంగవల్లులై..
ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచి..
-- సీతాకోక చిలుక, వేటూరి
Comments
Post a Comment