బాల్చీ

 

అక్టోబర్ 14, 2026

బాల్చీ (baalchi)

   అర్థము

    (విశేష్యము) : బొక్కెన; నీటి డోలు; చేద

  Meaning

   (noun) :  bucket; pail

    వాడుక / Usage

    నెత్తురు వరదల్ని చుసిన మనకి
    కన్నీటి వాన లెక్కా జమా?
    బాల్చీలు సిద్ధం చేయిస్తాను నేను
    విధవల్ని వరుసలో నిలబెట్టండి మీరు
   Streams of blood we have seen
   Tears of sorrow does it count or matter?
   Pails I will arrange for
   Widows you get them in a row

  మెదడుకు మేత / Food for thought

    ఎవరు మీరంతా ఎందుకిలా వొంగిన నడుంతో కన్నీటితో
    చెదిరిన జుట్టుతో జారిన పైటలతో
    ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు
    తల్లులా భార్యలా అక్కచెల్లెండ్రా మీరు
    ఏ నాటి వారు ఏ వీటివారు మీరు
    ఏ యుద్ధంలో చనిపోయాడు మీవాడు ఏ దళం ఎన్నవ నంబరు

    -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం