మిత్తి

 

అక్టోబర్ 15, 2026

మిత్తి (mitthi)

   అర్థము

    (విశేష్యము) : మృత్యు దేవత; చావు

  Meaning

   (noun) :  death

    వాడుక / Usage

    సమాధులు చూపించవు
    మిత్తిక దయ ఉండదు
    మీ రోదన మీలోనే అణుచుకుని
    వెళ్లిపోండి వెళ్లిపోండి వెళ్లిపోండి
   Graves don't illuminate
   Death shows no mercy
   Your sobs your tears suppress within
   Just leave, Go go

  మెదడుకు మేత / Food for thought

    కురుక్షేత్రమైతే కృష్ణుణ్ణి అడుగు
    పానిపట్టయితే పీష్వాల నడుగు
    బొబ్బిలయితే బుస్సీ నడుగు
    క్రిమియా యుద్ధం కొరియా యుద్ధం
    ప్రథమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు
    బిస్మార్క్ నడుగు హిట్లర్ నడుగు
    బ్రహ్మదేవుణ్ణి అడుగు

    -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం