బాష్పము

 

అక్టోబర్ 16, 2026

బాష్పము (bāshpamu)

   అర్థము

    (విశేష్యము) : కన్నీరు; ఆవిరి

  Meaning

   (noun) :  a tear; smoke

    వాడుక / Usage

    కృష్ణ శాస్త్రి ఒక స్వప్నం ఒక బాష్పం
    మెదిపిన సుగంధ ద్రవ్యం
   Krishna Sastri is a dream, is a rolling tear
    a wafting scent

  మెదడుకు మేత / Food for thought

    ముసలిదైపోయింది భూమి
    మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని
    ముసురుకున్న బాధల వానకారులో
    మసులుకునే దెలా చివరికంటా
    మసి బారింది చూపు
    ససి చెడింది రూపు
    సముద్రం సన్నిధిని కన్నీరు పెట్టుకుని యేడ్చింది

    -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం