మొర
అక్టోబర్ 22, 2026
మొర (mora)
అర్థము
(విశేష్యము) : ఆర్తనాదం; పశువుల యొక్క పొడవాటి ముఖం
Meaning
(noun) : a cry or lamentation; long face of cattle
వాడుక / Usage
స్తీలు స్వతంత్రం కావాలని మొరెట్టుకుంటున్నారు.
Women are crying out for freedom.
మెదడుకు మేత / Food for thought
సంఘాన్ని మార్చలేడు. మనుషుల్ని మార్చలేడు. మారిస్తే బాధ. పగ. యుద్ధం. తనతో తను సమాధాన పడాలి. అది ఈనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రమైన మహత్తర ఆనందం అతనిలో ఉద్భవించింది. అది బాహ్య ప్రపంచంలో లేదు. మంటని చల్లార్చే మంచు కణాల ప్రవాహం అతని హృదయం. పిచ్చి ప్రపంచాన్ని దయతో దూరంగా వుంచే ఔదార్యం. మతాన్ని, దైవాన్ని, మనుషుల్ని తోసేసి సంతృప్తి చెందే ఆధ్యాత్మిక దృష్టి తనలో కడసారి యథార్థం. -- చివరకు మిగిలేది, బుచ్చి బాబు
Comments
Post a Comment