కందకం
అక్టోబర్ 23, 2026
కందకం (kandakamu)
అర్థము
(విశేష్యము) : పొలంలో నీరు పోవడానికి తీసే కాలువ; అగడ్త; గొయ్య
Meaning
(noun) : a ditch; trench
వాడుక / Usage
నేను మీ వాదాన్ని ఖండించను, కల్మషకందకం అని వాడండి.
I will not condemn your argument but call it a cesspit.
మెదడుకు మేత / Food for thought
ఈ జీవితానికర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం, బాధలేవు. కొత్తబలం, వికాసం, దృఢనిశ్చయం ఉంటాయి. పునాదులు తవ్వాలి; భవనాలు లేవనెత్తాలి. సెలయేళ్ళు మహానదులు కావాలి. విత్తనాలు చల్లాలి. మహారణ్యాలు సృష్టించాలి. మానవుడికి కావాల్సింది మతాలు, దేవుళ్ళు, మ్రొక్కుబళ్లు, రాజకీయాలు కావు: మానవుడికి కావాల్సింది దయ - కొంచం, కాస్త ఐనా చాలు. -- చివరకు మిగిలేది, బుచ్చి బాబు
Comments
Post a Comment