పింఛము

 

అక్టోబర్ 26, 2026

పింఛము (pinchhamu)

   అర్థము

    (విశేష్యము) : నెమలి పురి; కృష్ణుని శిరోభూషణము

  Meaning

   (noun) :  feathers in peacock's tail; adornment in Krishna's head

    వాడుక / Usage

    నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
   జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
   జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!
   మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!
   Dark and lotus eyed is he; nectar of grace
   in abundance gives he; peacock feather adorning
   the crest, an ever smiling beatific face; pride and
   modesty of us maidens alas he has taken!
   O Jasmines! hiding in your shrubs, hope he is not! please tell!

  మెదడుకు మేత / Food for thought

    నీ మనస్సాక్షితో నువ్వు నిజాయితీగా ఉండు.

    -- హామ్లెట్, విలియం షేక్‌స్పియర్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం