పున్నాగము

 

అక్టోబర్ 27, 2026

పున్నాగము (punnāgamu)

   అర్థము

    (విశేష్యము) : తెల్ల కలువ; పురుషులలో శ్రేష్ఠుడు; ఇంద్రుని ఏనుగు; జాజికాయ

  Meaning

   (noun) :  white lotus; an eminent man; nutmeg

    వాడుక / Usage

   పున్నాగ కానవే! పున్నాగవందితుఁ-
   దిలకంబ! కానవే తిలకనిటలు;
   ఘనసార! కానవే ఘనసారశోభితు-
 బంధూక! కానవే బంధుమిత్రు;
   మన్మథ! కానవే మన్మథాకారుని-
   వంశంబ! కానవే వంశధరునిఁ;
   జందన! కానవే చందనశీతలుఁ-
   గుందంబ! కానవే కుందరదను;
   O Lotus plant, did you see? the One revered by eminent men
   O Kumkum tree, did you see? the One with scarlet forehead
   O Camphor tree, did you see? the One radiant as camphor
   O Midday flower, did you see? the One who is a friend to all
   O Wood apple, did you see? the One who stirs all hearts
   O Bamboo, did you see? the One with the mellifluous flute
   O Sandalwood, did you see? the One who is cool as Sandal paste
   O Jasmine, did you see? the One with teeth like jasmine buds

  మెదడుకు మేత / Food for thought

    మరణించిన వారి కోసం పరిమితంగా శోకించడం మరణించిన వారి హక్కు, కానీ మితిమీరిన దుఃఖం బతికున్నవారికి శత్రువు.

    -- ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్, విలియం షేక్‌స్పియర్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం