అగ్గము
అక్టోబర్ 28, 2026
అగ్గము (aggamu)
అర్థము
(విశేష్యము) : కనబడేది; స్వాధీనం; అందుబాటులో ఉన్నది
Meaning
(noun) : that which is seen or can be attained; object; custody
వాడుక / Usage
అంగజునైనఁ జూడ హృదయంగముఁడై కరఁగించు వాఁడు శ్రీ
రంగదురంబు వాఁడు, మధురంబగు వేణురవంబు వాఁడు మమ్మంగజుపువ్వుఁదూపులకు నగ్గము చేసె లవంగ! లుంగ నా
రంగములార! మీకడకు రాఁడు గదా! కృప యుంచి చూపరే!
A mere glance at Him enamours even Cupid
Lakshmi ensconced in his chest, notes mellifluous of the flute
To the flowery arrows of Cupid he has made us subject
O Clove, Citron, Orange! hope he isn't with you! kindly show Him!
మెదడుకు మేత / Food for thought
నిజమైన ప్రేమ యొక్క ప్రయాణం ఎప్పుడూ సులువుగా సాగదు. -- ఎ మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్, విలియం షేక్‌స్పియర్
Comments
Post a Comment