రుచిరము

 

అక్టోబర్ 29, 2026

రుచిరము (ruchiramu)

   అర్థము

    (విశేషణము) : అందమైనది; కాంతివంతమైనది; మంచి రుచి, సువాసన కలిగినది; తగినది

  Meaning

   (adj) :  beautiful; radiant; tasty; apt

    వాడుక / Usage

    నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే
   గహనపదవిఁ గురవకంబులార!
   గహనపదవి గురవక నివాసిఁ గానరే
   గణికలార! చారుగణికలార!
   Have you seen the One with the dazzling new golden crown?
   O Amaranths! that line the deep jungle paths
   Have you seen the One who dwells amongst the Red chrysanthema of the forest?
   O beautiful wild jasmines! O elegant female elephants! Have you?

  మెదడుకు మేత / Food for thought
  
   వీడ్కోలు, వీడ్కోలు! ఈ విరహం ఒక తియ్యని బాధ. మరల రేపు భానుడు ఉదయించేంతవరకు నేను వీడ్కోలు పలుకుతూనే ఉంటాను.

    -- రోమియో అండ్ జూలియట్, విలియం షేక్‌స్పియర్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం