దెస

 

అక్టోబర్ 30, 2026

దెస (desa)

   అర్థము

    (విశేష్యము) : దిశ; దిక్కు; అవస్థ; రక్షణ

  Meaning

   (noun) :  a side/quarter/direction; hapless condition; protection

    వాడుక / Usage

    హరి చరణములకుఁ బ్రియవై
   హరి నిను మన్నింప భద్ర మందెడు తులసీ!
   హరి నీ దెస రాఁడు గదా
   హరి చొప్పెఱిఁగించి శుభము లందింపఁగదే
   You are dear to the lotus feet of Hari
   Tulasi you are blessed with the grace of Hari
   To your fragrant abode has he come Sri Hari
   May you be auspicious to us and show the path to Hari

  మెదడుకు మేత / Food for thought
  
   సంగీతం ప్రేమకు అమృతం లాంటిది అయితే, ఆ సంగీతాన్ని ఇలాగే అలరించనివ్వండి. ఆ సంగీత ఝరిని మరింతగా మరింతగా పారనివ్వండి. ఎంతగా అంటే మితిమీరిన ఆ రసాస్వాదానికి విసిగి నాలోని ప్రేమ వ్యామోహం కడతేరేంత వరకు. 

    -- ట్వెల్త్ నైట్, విలియం షేక్‌స్పియర్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం