మౌళి
ఆగష్టు 31, 2021 మౌళి ( mauḷi ) అర్థము (విశేష్యము): భూమి; సిగ; కొప్పు; కిరీటము; శ్రేష్ఠుడు Meaning (noun) : earth; crest; hair braided on the head; crown; the best వాడుక / Usage తెలుగు సాహితీ జగత్తుకే మౌళి విశ్వనాథ సత్యనారాయణ. Viswanadha Satyanarayana is the crown jewel of Telugu literature. మెదడుకు మేత / Food for thought "సమైక్యమైన సంఘటితమైన భావి భారత దేశం కావాలంటే అన్ని మత గ్రంథాల యొక్క సార్వభౌమత్వం అంతరించాలి...రాజ్యాంగం ఎంత బాగున్నా దానిని అమలు చేసేవాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే అది నిరర్ధకమే అవుతుంది. రాజ్యాంగం ఎంత బాగోకపోయినా దానిని అమలు చేసేవారు మంచి వారైతే అది సరైన పరిమాణాలే ఇస్తుంది." -- డా. బి. ఆర్ అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)